తెలంగాణ

telangana

చంద్రబాబుపై కవిత విమర్శనాస్త్రాలు.. తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కరే అంటూ..!

By

Published : Dec 22, 2022, 3:09 PM IST

MLC Kavitha Comments on Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో సాగవని ఆరోపించారు. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కరే అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారు.. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్లు కాదు. టీడీపీని ప్రజలు ఇప్పటికే రిజక్ట్‌ చేశారు. ఇప్పుడొచ్చి రాజకీయం చేద్దామనుకున్నా మళ్లీ రిజక్ట్‌ చేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

MLC Kavitha comments on Chandrababu
MLC Kavitha comments on Chandrababu

ABOUT THE AUTHOR

...view details