తెలంగాణ

telangana

బాల్కొండ నియోజవర్గంలో మంత్రి వేముల పర్యటన

By

Published : Jun 14, 2020, 4:18 PM IST

బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. అధికారులను చెక్​ డ్యామ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.

minister vemula prashanth reddy visiting balkonda constituency
బాల్కొండ నియోజవర్గంలో మంత్రి వేముల పర్యటన

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పెద్దవాగుపై నూతనంగా మంజూరైన చెక్​ డ్యామ్​ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వెంకటాపూర్​ రామన్నపేట... మోర్తాడ్ చెక్​ డ్యామ్​ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులు, పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details