తెలంగాణ

telangana

ఆరడుగుల పాము హల్​చల్.. యువకుల సెల్ఫీలు

By

Published : Jul 28, 2020, 12:02 PM IST

జెండా కర్రగా ఉపయోగించే ఇనుప గొట్టంలోకి వెళ్లి పాము భయభ్రాంతులకు గురిచేసిన ఘటన... సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గురుకుల విద్యాసంస్థలో చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న యువకులు పట్టుకొని... ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

six feet snake halchal in thirumalagiri residential institute
ఆరడుగుల పాము హల్​చల్.. యువకుల సెల్ఫీలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గురుకుల విద్యా సంస్థలో ఆరడుగుల పాము కలకలం రేపింది. జెండా కర్రగా ఉపయోగించే ఇనుప గొట్టంలోకి వెళ్లి రెండు రోజులుగా అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. అటుగా వెళ్తున్న కొంతమంది యువకులు పామును పట్టుకొని కోరలు తీసి అడవిలో వదిలేశారు. అప్పడు కళాశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. యువకులు పాముతో సరదాగా ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

ఆరడుగుల పాము హల్​చల్.. యువకుల సెల్ఫీలు

ABOUT THE AUTHOR

...view details