తెలంగాణ

telangana

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Oct 30, 2019, 11:31 AM IST

ములుగు జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి అక్కికక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అక్కడికక్కడే దేవేందర్ రావు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
Intro:tg_wgl_53_29_road_pramadam_av_ts10072
G Raju mulugu contributor

ఇదే స్లగ్ నేమ్ తో ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆత్మకూరు మండలం కటాక్షపుర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే గోపరపోయిన దేవేందర్ రావు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు.


Body:ss


Conclusion:no

ABOUT THE AUTHOR

...view details