తెలంగాణ

telangana

Balayya: ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

By

Published : Jun 10, 2021, 4:47 PM IST

ఖమ్మం నగరంలోని తెదేపా కార్యాలయంలో.. నందమూరి బాలకృష్ణ బర్త్​డే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో.. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు మిఠాయిలు పంచారు.

Nandamuri Balakrishna birthday
Nandamuri Balakrishna birthday

సినీ హీరో, ఏపీ తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పార్లమెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో.. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు మిఠాయిలు పంచారు.

జిల్లా నందమూరి యువసేన ఆధ్వర్యంలో.. సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. నటుడిగా, నాయకుడిగా పార్టీకి, ప్రజలకు సేవలు అందిస్తూ, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు కోరారు.

ఇదీ చదవండి:Jagan: దిల్లీలో ఏపీ సీఎం జగన్​.. కేంద్రమంత్రులతో భేటీ..

ABOUT THE AUTHOR

...view details