తెలంగాణ

telangana

ఆసియాలోనే ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టు

By

Published : Nov 5, 2020, 5:17 AM IST

ఆసియా ఖండంలో ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రూ. 25కోట్లు కేటాయించినట్లు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

ఆసియాలోనే ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టు
ఆసియాలోనే ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టు

ఆసియా ఖండంలో ఎక్కడాలేని విధంగా బుద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రూ. 25 కోట్లు కేటాయించినట్లు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. నాగార్జునుడు ఇక్కడి నుంచే బౌద్ధ మతాన్ని ప్రారంభించాడని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా బుద్ధవనం ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో శ్రీనివాస్‌ గౌడ్‌ సమీక్ష నిర్వహించారు. చారిత్రక వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details