తెలంగాణ

telangana

చిరుజల్లులతో పులకరించిన భాగ్యనగరం

By

Published : Jan 6, 2021, 6:56 PM IST

నగరంలో బుధవారం చిరుజల్లులు కురిశాయి. గత కొన్ని రోజులుగా చలిగా ఉన్న వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆహ్లాదకరంగా మారింది.

hyderabad, rain, rain in hyderabad
హైదరాబాద్​, వర్షం, చిరుజల్లులు

హైదరాబాద్ నగరంలో తేలికపాటి వర్షం పడింది. వాతావరణం చల్లబడి చల్లని గాలులు వీచాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

ABOUT THE AUTHOR

...view details