తెలంగాణ

telangana

కళ్లు తెరిచేలోపే... కాలిపోయారు

By

Published : Sep 14, 2019, 11:52 AM IST

ఇంట్లో తల్లీకొడుకు హాయిగా నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్య్కూట్ అయి ఇల్లాంతా కాలిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు సజీవ దహనమైపోయారు. ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కళ్లు తెరిచే లోపే... కాలిపోయారు

కళ్లు తెరిచే లోపే... కాలిపోయారు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని ఆదర్శనగర్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇంటితోపాటు అందులో ఉన్న తల్లి బిడ్డ సజీవ దహనమయ్యారు. దీనికి కారణం షార్ట్ సర్క్యూట్​ అని స్థానికులంటున్నారు. తల్లితో సహా కొడుకు మౌలాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బంధువులు చెప్తున్నారు. విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Intro:Body:

sdfasdfas


Conclusion:

ABOUT THE AUTHOR

...view details