తెలంగాణ

telangana

నేటినుంచి ఆన్​లైన్​లో తితిదే కల్యాణోత్సవం టికెట్లు

By

Published : Aug 6, 2020, 7:29 AM IST

గురువారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే కల్యాణోత్సవం టికెట్లు విడుదల చేయనున్నారు. ఈనెల 7 నుంచి నెలాఖరు వరకు కోటా విడుదల కానుంది. టికెట్లు నమోదు చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. తపాలా ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షతలు, వస్త్రాలు పంపనున్నారు.

ttd kalyanothsavam tickets
గురువారం నుంచి తితిదే కల్యాణోత్సవ టికెట్లు ఆన్​లైన్​లో విడుదల

గురువారం ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి నెలాఖరుకు కోటాను అందుబాటులో ఉంచనుంది. టికెట్లను నమోదు చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో కల్యాణోత్సవం జరగనుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షింతలు, వస్త్రాలను తితిదే పంపనుంది. ఎస్వీబీసీ ఛానెల్‌ ద్వారా కల్యాణోత్సవం సేవ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details