తెలంగాణ

telangana

Telangana Omicron Cases: మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు... ఏడుకు చేరిన సంఖ్య

By

Published : Dec 16, 2021, 8:53 PM IST

Updated : Dec 16, 2021, 9:16 PM IST

Telangana Omicron Cases
Telangana Omicron Cases

20:48 December 16

ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తింపు

Telangana Omicron Cases: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్‌ వేరియంట్​ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించగా... నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురి విదేశీ ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ముగ్గురి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 16, 2021, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details