తెలంగాణ

telangana

కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్ శ్రీనివాసరావు.. సోషల్ మీడియాలో వైరల్

By

Published : Nov 16, 2022, 3:57 PM IST

DH srinivasa Rao Touched CM KCR Feet: నిన్న ఎనిమిది వైద్యకళాశాలల ప్రారంభోత్సవం అనంతరం ప్రజారోగ్యసంచాలకులు శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కారు. సీట్లో నుంచి లేచిన అనంతరం ఒకసారి.. వెళ్తుండగా రెండోసారి కేసీఆర్‌ కాళ్లకు నమస్కారం చేశారు. ఓ ఉన్నతాధికారి అయి ఉండి ఇలా చేయడమేంటని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

dh srinivasa rao touched his cm kcr feet in hyderabad
dh srinivasa rao touched his cm kcr feet in hyderabad

ABOUT THE AUTHOR

...view details