తెలంగాణ

telangana

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో టిప్పర్ లారీ బోల్తా

By

Published : May 19, 2020, 7:25 PM IST

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో టిప్పర్ లారీ బోల్తా పడింది. అతివేగంతో దూసుకువచ్చి చెట్టును ఢీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అపార్ట్ మెంట్​లో గోడ కూలి భారీ శబ్దం రావడం వల్ల.. అందరూ భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

DCM Bolta on Banjara Hills Road No. 5
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో డీసీఎం బోల్తా

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో మినీ డీసీఎం వాహనం బోల్తా పడింది. గాంధీపుర బస్తీ సమీపంలో ఈఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ చేసి ఉన్న కారు పైకి దూసుకెళ్లడం వల్ల కారు నుజ్జు నుజ్జు అయ్యింది.

అతివేగంతో దూసుకువచ్చి చెట్టును ఢీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అపార్ట్ మెంట్ లో గోడ కూలి భారీ శబ్దం రావడం వల్ల.. అందరూ భయాంతో బయటకు పరుగులు తీశారు.

ఇదీ చూడండి:'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details