తెలంగాణ

telangana

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు

By

Published : Jan 13, 2021, 9:01 AM IST

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో భోగి మంటలు వేశారు. ఐదో వార్డు కౌన్సిలర్​ మాది సునీత పాల్గొన్నారు.

sankranthi celebrations
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు

ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భోగి సందర్భంగా.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంటలు వేశారు. ఏడాదంతా భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఐదో వార్డు కౌన్సిలర్​ మాది సునీత, గ్రామస్థులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు

ABOUT THE AUTHOR

...view details