తెలంగాణ

telangana

అట్టహాసంగా 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

By

Published : Feb 18, 2020, 9:25 AM IST

67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఇల్లందు వేదికైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఇల్లందు కళకళలాడింది. ఎమ్మెల్యే హరిప్రియ పోటీలను ప్రారంభించారు.

The 67th state level kabaddi competitions begin at Yellandu in Bhadradri Kothagudem
అట్టహాసంగా 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో 67వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఇల్లందు పట్టణం కళకళలాడింది.

అట్టహాసంగా 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

జూనియర్ బాలికలతో పాటు ఎమ్మెల్యే హరిప్రియ ఒక మ్యాచ్ ఆడి బాలికలను ఉత్సాహపరిచారు. వారితో కొంత సేపు సరదాగా సమయం గడిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఇల్లందు వేదిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:కర్ణాటకలో 'లగ్జరీ' కార్ల రై..రై..!

TAGGED:

ABOUT THE AUTHOR

...view details