తెలంగాణ

telangana

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

By

Published : Feb 19, 2020, 10:27 AM IST

ఇల్లందులో నిర్వహిస్తున్న 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండవరోజూ.. ఉత్సహంగా కొనసాగాయి. క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు.

state-level-kabaddi-competitions-at-illandu-in-bhadradri-kothiagudem-district
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తున్న 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండవరోజు ఉత్సాహంగా కొనసాగాయి. 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళ, పురుష క్రీడాకారులకు రెండవ రోజు జిల్లాల వారీగా క్రీడలు నిర్వహించారు. ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తున్న క్రీడల పట్ల క్రీడాకారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ABOUT THE AUTHOR

...view details