తెలంగాణ

telangana

అధికార పార్టీ నాయకులను అరెస్ట్​ చేయాలంటూ ప్రభుత్వ వైద్యుల నిరసన

By

Published : May 11, 2021, 4:21 PM IST

ఆదిలాబాద్​ జిల్లా బోథ్​ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులను అరెస్ట్​ చేయాలంటూ ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి మరోమారు విన్నవించారు.

ప్రభుత్వ వైద్యుల నిరసన
ప్రభుత్వ వైద్యుల నిరసన

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలానికి చెందిన ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. మద్యం మత్తులో వైద్యులను ఇబ్బందులకు గురి చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి మరోమారు విన్నవించారు. మద్యం మత్తులో వైద్యులను ఇబ్బందులకు గురిచేసిన నాయకులను వదిలిపెట్టద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details