తెలంగాణ

telangana

Maa elections 2021: 'మా' ఎన్నికల్లో మార్పు

By

Published : Oct 8, 2021, 4:44 PM IST

Updated : Oct 8, 2021, 4:58 PM IST

మా ఎన్నికల్లో చిన్న మార్పు. ఈసారి ఎన్నికలు ఓ రోజు, ఫలితాలు మరో రోజు వెల్లడించనున్నారు.

Maa elections 2021
'మా' ఎన్నికలు

'మా' ఎన్నికలకు అంతా సిద్ధమైన వేళ.. అందులో స్వల్ప మార్పు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ముందే చెప్పినట్లు ఈనెల 10న యథావిధిగా ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు మాత్రం తర్వాతి రోజు అంటే 11వ తేదీన వెల్లడించనున్నారు.

Last Updated :Oct 8, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details