తెలంగాణ

telangana

'అఖండ' షూటింగ్​ పూర్తి.. త్వరలోనే రిలీజ్​

By

Published : Oct 5, 2021, 12:37 PM IST

బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు సంగీత దర్శకుడు తమన్​. త్వరలోనే థియేటర్లలో'(Akhanda Release Date) సందడి చేస్తుందని పేర్కొన్నారు.

akhanda
అఖండ

బోయపాటి శ్రీను-బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమా షూటింగ్​ పూర్తిచేసుకుంది. పాటతో చిత్రీకరణ ముగిసిందని తెలియజేస్తూ సంగీత దర్శకుడు తమన్​(Akhanda Movie Updates) ట్వీట్​ చేశారు. త్వరలోనే థియేటర్లలో(Akhanda Release Date) విడుదల అవుతుందని తెలిపారు.

విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్‌(akhanda srikanth look) కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: Akhanda movie updates: బాలయ్య 'అఖండ' విడుదల అప్పుడేనా!

ABOUT THE AUTHOR

...view details