తెలంగాణ

telangana

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

By

Published : Nov 13, 2020, 5:59 PM IST

నారాయణపేట జిల్లా కల్వల్​ గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్​ను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్​ డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

Seizure of a tractor moving sand illegally at kalwal in narayanapet district
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని కల్వల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్వల్​ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను నర్వ మండల కేంద్రానికి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రాక్టర్​ను పీఎస్​కు తరలించి డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్వ ఎస్సై నవీద్​ తెలిపారు.

ఇవీ చూడండి: పోలీసు తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details