తెలంగాణ

telangana

బాలికపై లైంగిక దాడి.. రిమాండ్​కు నిందితుడు

By

Published : May 5, 2021, 10:46 AM IST

బాలికను లైంగికంగా వేధించిన కీచకుడిని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

physical attack on girl
బాలికపై లైంగిక దాడి

బాలికను లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లి ఐజీ కాలనీకి చెందిన మదిశెట్టి శ్రీనివాస్.. ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు, అనంతరం విషయం ఎవరికీ చెప్పొద్దని భయపెట్టేవాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details