తెలంగాణ

telangana

Sri Lanka PM to Visit Tirumala: తిరుమలకు శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే

By

Published : Dec 22, 2021, 6:22 AM IST

Sri Lanka PM to Visit Tirumala: శ్రీలంక ప్రధాని తిరుమల పర్యటనకు రానున్నారు. ఈనెల 23 ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.

SriLanka PM to Visit Tirumala
Tirumal

Sri Lanka PM to Visit Tirumala: ఈనెల 23, 24 తేదీల్లో తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే పర్యటించనున్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. బ్రేక్ దర్శనంలో రాజపక్సేతో పాటు ఆయన కుటుంబం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details