తెలంగాణ

telangana

హైదరాబాద్​లోని​ పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

By

Published : Oct 14, 2020, 11:50 PM IST

భారీ వర్షాల ధాటికి హైదరాబాద్​ వాసులను నానా అవస్థలు పడ్డారు. బుధవారం.. రోజంతా వరుణుడు కాస్త విరామం ఇచ్చినా.. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం మొదలైంది.

rains in hyderabad
హైదరాబాద్​లోని​ పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. లంగర్‌హౌస్, గోల్కొండ, నాలానగర్, టోలిచౌకి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

చార్మినార్, బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్‌, మెహిదీపట్నం, హఫీజ్‌పేట్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, చందానగర్‌, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, ఎస్​ఆర్​నగర్ ప్రాంతాల్లో వర్షం మొదలైంది.

అమీర్‌పేట, ఏఎస్‌రావునగర్‌, రెహమత్‌నగర్, యూసఫ్‌గూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, ప్యారడైజ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రామ్‌నగర్ ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.

ఇవీచూడండి:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ABOUT THE AUTHOR

...view details