తెలంగాణ

telangana

CBN, LOKESH ON AKANDA MOVIE: అఖండ సినిమాపై బాబు, లోకేష్​ మాస్​ కామెంట్స్​...

By

Published : Dec 2, 2021, 9:30 PM IST

CBN, LOKESH ON AKANDA MOVIE: నటుడు హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అఖండమైన విజయం సాధించడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్​ అభినందనలు తెలిపారు. చిత్ర బృందాన్ని కొనియాడారు.

CBN, LOKESH ON AKANDA MOVIE
CBN, LOKESH ON AKANDA MOVIE

CBN, LOKESH ON AKANDA MOVIE SUCCESS: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విజయం సాధించడం పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు.

అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అభినందించారు. బాలా మావయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, చిత్ర బృందానికి లోకేష్ తన​ అభినందనలు తెలిపారు. ఎక్కడ విన్నా ఒక్కటే మాట.. జై బాలయ్యా అని వినిపిస్తోందనటూ ట్వీట్ చేశారు.

అఖండ సినిమా విశేషాల కోసం ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details