తెలంగాణ

telangana

'కశ్మీర్ అంతర్భాగం కావడానికి నెహ్రూనే కారణం'

By

Published : Aug 8, 2019, 9:40 PM IST

వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే వెసులుబాటు కాంగ్రెస్​లో మాత్రమే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకి తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

jaggareddy

దేశంలో కశ్మీర్‌ అంతర్భాగం కావడానికి కారణం నెహ్రూనేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అప్పుడు అలా విలీనం చేసుకోవడం వల్లే ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామని పేర్కొన్నారు. 370 రద్దుకి తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే వెసులుబాటు కాంగ్రెస్‌లోనే సాధ్యమన్నారు. 370 రద్దుపై సోనియా, రాహుల్ గాంధీ ప్రకటనలు వచ్చే వరకు కాంగ్రెస్​పై అపోహాలకు పోవద్దన్నారు.

'కశ్మీర్ అంతర్భాగం కావడానికి నెహ్రూనే కారణం'
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details