రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనచోదకుడు బైకుపై నుంచి దూకి పరుగులు తీశాడు. కాసేపట్లోనే బైక్ పూర్తిగా దగ్ధమైంది.
బైక్‌లో నుంచి మంటలు... కాలిపోయిన ద్విచక్రవాహనం
రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా వాహనంలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో వాహనచోదకుడు వాహనాన్ని వదిలి పరుగులు తీశాడు. కొద్దిసేపటికే బైక్ పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం.. ఎర్రన్నగుడి సమీపంలో జరిగింది.
బైక్‌లో నుంచి మంటలు... కాలిపోయిన ద్విచక్రవాహనం
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం.. ఎర్రన్నగుడి సమీపంలో జరిగింది. బైకు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి :పెళ్లని నమ్మించింది... రూ.5 కోట్లు కొట్టేసింది!