తెలంగాణ

telangana

అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!

By

Published : Mar 2, 2021, 3:50 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లిలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఎలుగుబంటి చిక్కింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!
అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!

అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఓ ఎలుగుబంటి చిక్కుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కదరంపల్లిలో అడవి పందులు వేరు శనగ పంటను నాశనం చేస్తున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు ఉచ్చును ఏర్పాటు చేశారు. గత రాత్రి ఈ ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుంది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!

ABOUT THE AUTHOR

...view details