ఈ నెల 12, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీహెచ్ఎంసీ, హైకోర్టు సూచించిన అంశాల్లో చట్ట సవరణ కోసం సమావేశం కానున్నట్టు సమాచారం. సమావేశాల నిర్వహణపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
12:37 October 08
ఈ నెల 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు..!