తెలంగాణ

telangana

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : May 14, 2022, 11:12 AM IST

Gold Price Today
Gold Price Today ()

Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మళ్లీ తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200కుపైగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.800 మేర పెరిగి రూ.61,485కు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,873 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,873గా ఉంది. కిలో వెండి ధర రూ.61,485 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,873 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,485 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,873గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,485 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,873గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,485 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర తగ్గింది. ఔన్సు బంగారం 1,811 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర పెరిగి.. ఔన్సుకు 21.16 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.23,95,581
ఇథీరియం రూ.1,65,667
టెథర్ రూ.81.62
బినాన్స్​ కాయిన్ రూ.23,543
యూఎస్​డీ కాయిన్ రూ.81.80

ఇదీ చూడండి:Ethos IPO: వారం రోజుల్లో మరో ఐపీఓ.. రూ.470 కోట్లు టార్గెట్​

Apple iPod: ముగిసిన ఐపాడ్‌ శకం.. తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్‌

ABOUT THE AUTHOR

...view details