తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మెరుగుపడిన బిట్​ కాయిన్

By

Published : Apr 21, 2022, 10:39 AM IST

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.54వేల 300కుపైగా ఉంది. వెండి ధర కిలో రూ.70వేలకు ఎగువన ఉంది. అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీల్లో బిట్​ కాయిన్ విలువ పెరిగింది.

gold price today
gold price today

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు కాస్త తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.140 మేర పెరిగింది. కిలో వెండి రూ. 80 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,180గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,340గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,340 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,180 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,180 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,340 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,180 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,340 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,180 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,951.70 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25. డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా వృద్ధి చెందింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర(రూ.ల్లో)
బిట్​కాయిన్ 31,72,205
ఇథీరియం 2,35,083
డోజ్​కాయిన్ 10.70
టెథర్ 76.27
బీఎన్​బీ కాయిన్ 32,116

ఇదీ చదవండి:నెట్​ఫ్లిక్స్ షాక్.. పాస్​వర్డ్ షేర్​ చేస్తే ఛార్జ్! వీడియోలలో యాడ్స్!!

ABOUT THE AUTHOR

...view details