తెలంగాణ

telangana

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

By

Published : Apr 23, 2021, 3:49 PM IST

దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర కూడా కిలోకు రూ.909 దిగొచ్చింది.

gold
బంగారం, వెండి ధరలు

దేశంలో పుత్తడి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర శుక్రవారం దిల్లీలో రూ.24 తగ్గి.. రూ.47,273 వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు రూ.909 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.68,062గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,784 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 26.05 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఓలా ఈ-స్కూటర్​ వచ్చేది ఎప్పుడంటే!

ఇదీ చూడండి:18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details