గాజియాబాద్‌లో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్స్ (wife nude video call news) చేస్తోందని ఓ భర్త ఆరోపించాడు. అంతేకాకుండా తన కుమార్తె నగ్న వీడియోను కూడా తయారుచేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కవిసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రియుడితో భార్య నగ్న వీడియోకాల్.. సీసీటీవీలో చూసి భర్త షాక్!
తన భార్య నగ్నంగా ప్రియుడితో వీడియో కాల్స్ (wife nude video call news) చేస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. ఈ విస్తుపోయే ఘటన ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో జరిగింది.
![ప్రియుడితో భార్య నగ్న వీడియోకాల్.. సీసీటీవీలో చూసి భర్త షాక్! ghaziabad wife nude video call news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13769510-thumbnail-3x2-imgh.jpg)
భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీటీవీని ఏర్పాటు చేశాడు. దానిని తన మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య దిల్లీలో ఉండే ప్రియుడి కోసం నగ్నంగా వీడియో కాల్ (ghaziabad wife nude video call case) చేసిందని ఆరోపించాడు. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:ఏడాదికి పైగా మార్చురీలోనే కరోనా మృతదేహాలు- కుళ్లిపోయే స్థితిలో...