తెలంగాణ

telangana

ఎగ్జామ్​లో సినిమా సాంగ్​ లిరిక్స్​ రాసిన విద్యార్థి.. టీచర్లు షాక్​!

By

Published : Oct 15, 2022, 10:03 AM IST

Updated : Oct 15, 2022, 7:54 PM IST

బిహార్​కు చెందిన ఓ విద్యార్థి.. ఇటీవలే జరిగిన పరీక్షలో రాసిన జవాబు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అసలు ఆ ఆన్సర్​ ఏంటంటే?

bihar students
Bihar Student writes lyrics on answer script

బిహార్​లోని ఛాప్రాలోని ఓ ఇంటర్​ విద్యార్థి పరీక్షల్లో రాసిన వింత ఆన్సర్​కు టీచర్లు కంగుతిన్నారు. ప్రస్తుతం ఆ జవాబు పత్రం ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాలేజ్ యాజమాన్యాన్ని దీని గురించి ప్రశ్నిస్తేవారు ఈ విషయాన్ని నిరాకరించారు.

వివరాల్లోకి వెళ్తే..బిహార్​లోని ఓ యూనివర్సిటీలో కృపాసింధు అనే విద్యార్థి బీఏ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ప్రాక్టికల్​ పరీక్షలో అడిగిన ఓ ప్రశ్నకు ఆ యువకుడు వినూత్నంగా సమాధానమిచ్చాడు. భోజ్‌పురి స్టార్ కేసరి లాల్ యాదవ్ ఫేమస్​ సాంగ్​ 'నాథునియా' లిరిక్స్​ను రాశాడు. 'నోట్ బర్సెలా తోహ్రే నాథూనియా' అని ప్రారంభమయ్యే ఈ పాట అప్పట్లో తెగ వైరలైంది.

యువకుడు రాసిన ఆన్సర్​
Last Updated : Oct 15, 2022, 7:54 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details