తెలంగాణ

telangana

అమెజాన్​ ప్రైమ్ - భారీ రేంజ్​లో రైట్స్ సొంతం - ఓటీటీలో ఏయే సినిమాలు స్ట్రీమ్ కానున్నాయంటే ?

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 8:45 PM IST

Updated : Mar 19, 2024, 9:30 PM IST

Game Changer OTT Release : థియేటర్లలో కొన్ని సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే వాటి డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్​ కొనుగోలు చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవలే ముంబయి వేదికగా జరిగిన ఓ ఈవెంట్​లో తాము స్ట్రీమ్ చేయనున్న సినిమాల పేర్లను వెల్లడించింది. ఈ నేపథ్యంలో 'గేమ్​ఛేంజర్​'తోపాటు ఏయే సినిమాలు స్ట్రీమ్ కానున్నాయంటే ?

Game Changer OTT Release
Game Changer OTT Release

Game Changer OTT Release :థియేటర్లలోకొన్ని సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే వాటి డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ కొనుగోలు చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవలే ముంబయి వేదికగా జరిగిన ఓ ఈవెంట్​లో తాము స్ట్రీమ్ చేయనున్న సినిమాల పేర్లను వెల్లడించింది. అందులో భాగంగాప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలను, థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికపై రిషబ్ శెట్టి, షాహిద్ కపూర్, విజయ్​దేవరకొండ, సమంత, నాగచైతన్య లాంటి స్టార్స్ వచ్చి సందడి చేశారు. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఏయే సినిమాలు స్ట్రీమ్ కానున్నాయంటే ?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు :

  • కాంతార : చాప్టర్‌-1 (రిషబ్ శెట్టి)
  • ఉస్తాద్‌భగత్‌ సింగ్‌ ( పవన్ కల్యాణ్​, శ్రీలీల)
  • హరి హర వీరమల్లు ( పవన్ కల్యాణ్​, నిధి శెట్టి)
  • తమ్ముడు (నితిన్)
  • గేమ్‌ ఛేంజర్‌ ( రామ్​చరణ్​, కియారా అడ్వాణీ)
  • ఓం భీమ్‌ బుష్‌ ( శ్రీ విష్ణు)
  • అశ్వత్థామ (హిందీ) ( షాహిద్ కపూర్)
  • ఘాటి ( అనుష్క- క్రిష్ సినిమా)
  • ఫ్యామిలీస్టార్‌ ( విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌)
  • బాఘీ -4 (టైగర్‌ ష్రాప్‌)
  • హౌస్‌ఫుల్‌ -5 (అక్షయ్‌కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌)
  • ది మెహతా బాయ్స్‌ (బొమన్ ఇరానీ)
  • బి హ్యాపీ (అభిషేక్‌ బచ్చన్‌, నోరా ఫతేహి)
  • ఇక్కీస్‌ (అగస్త్య నంద)
  • స్త్రీ (షాహిద్‌ కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి), అభిషేక్‌ బెనర్జీ; దర్శకత్వం: అమర్‌ కౌశిక్‌; నిర్మాత: దినేష్‌ విజాన్‌, జ్యోతి దేశ్‌పాండే
  • తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా( షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌, ధర్మేంద్ర, డింపుల్‌ కపాడియా)


    అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్న వెబ్‌ సిరీస్‌ :
  • చీకట్లో (తెలుగు)
  • ఉప్పు కప్పురంబు (తెలుగు)
  • మీర్జాపూర్‌-3 (హిందీ)
  • ఫ్యామిలీమ్యాన్‌-3 (హిందీ)
  • పాతాళ్‌ లోక్‌-2 (హిందీ)
  • బందిష్‌ బండిట్స్‌ (హిందీ)
  • గుల్‌కందా (హిందీ)
  • మా కసమ్‌ (హిందీ)
  • వాక్‌ గర్ల్స్‌ ( హిందీ)
  • జిద్ది గర్ల్స్‌ (హిందీ)
  • బ్యాండ్‌వాలీ ( హిందీ)
  • దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)
  • ది ట్రైబ్‌ (హిందీ)
  • పంచాయత్‌ -3 (హిందీ),
  • సురల్: ది వార్‌టెక్స్‌-2 (తమిళం)
Last Updated :Mar 19, 2024, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details