Gold Rate Today April 22nd 2024 :దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.76,141 ఉండగా, సోమవారం నాటికి రూ.619 తగ్గి రూ.75,522కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.85,860 ఉండగా, సోమవారం నాటికి రూ.907 తగ్గి రూ.84,953కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 22nd 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
- Gold Price In Vijayawada April 22nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 22nd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
- Gold Price In Proddatur April 22nd 2024:ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,522గా ఉంది. కిలో వెండి ధర రూ.84,953గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,392 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 20 డాలర్లు తగ్గి 2,370 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.02 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 22nd 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,62,348 |
ఇథీరియం | రూ.2,49,071 |
టెథర్ | రూ.80.61 |
బైనాన్స్ కాయిన్ | రూ.45,172 |
సొలోనా | రూ.11,312 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 22nd 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.