Gold Rate Today April 12th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,380 ఉండగా, శుక్రవారం నాటికి ఏకంగా రూ.1,792 పెరిగి రూ.75,172కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,025 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,402 పెరిగి రూ.86,427కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 12th 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
- Gold Price In Vijayawada April 12th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 12th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
- Gold Price In Proddatur April 12th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,345 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 40 డాలర్లు పెరిగి 2,385 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.76 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 12th 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.56,18,681 |
ఇథీరియం | రూ.2,73,911 |
టెథర్ | రూ.81.2 |
బైనాన్స్ కాయిన్ | రూ.49,008 |
సొలోనా | రూ.14,000 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 12th 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నిన్న రికార్డ్ బ్రేకింగ్ ర్యాలీ జరిగిన నేపథ్యంలో, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.