Amazon Summer Sale 2024 Offers :అమెజాన్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అయితే మే 7తో ఈ అమెజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది. అందుకే భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తున్న ఉత్పత్తులపై ఓ లుక్కేద్దాం రండి.
Smart Phone Discounts On Amazon
గ్రేట్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.59,900 కాగా, ఆఫర్లో భాగంగా రూ.48,499కే విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో మరో రూ.1000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉపయోగించుకుంటే రూ.44,250కే ఐఫోన్ 13 మీ సొంతం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 50-80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లపై 80 శాతం వరకు రాయితీ పొందొచ్చు.
Laptops, Smartwatches And Headphone Discounts On Amazon
- ల్యాప్టాప్స్ - రూ.45,000 వరకు తగ్గింపు
- స్మార్ట్‌వాచెస్ - రూ.799 వరకు తగ్గింపు
- హెడ్‌ఫోన్స్ - 70శాతం వరకు తగ్గింపు
- ట్యాబ్లెట్స్ - 60 శాతం వరకు తగ్గింపు
- కెమెరాస్ - 70 శాతం వరకు తగ్గింపు
- కంప్యూటర్ యాక్సెసరీస్ - 75 శాతం వరకు డిస్కౌంట్
- గేమింగ్ ల్యాప్టాప్స్ - రూ.41,990 వరకు డిస్కౌంట్
- హోమ్ ఆడియో - 65 శాతం వరకు తగ్గింపు