బస్టాండ్​​లో పెళ్లి చేసుకున్న పాఠశాల​ విద్యార్థుల వీడియో వైరల్​

By

Published : Oct 11, 2022, 12:06 PM IST

thumbnail

ఇద్దరు పాఠశాల విద్యార్థులు బస్టాండ్​లోనే వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. విద్యార్థిని బ​స్టాండ్​లో కూర్చోగా.. యువకుడు తన పాకెట్​లో నుంచి తాళి తీసి మెడలో కట్టాడు. తోటి విద్యార్థులు వారిపై పూలు చల్లి అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలను స్నేహితులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.