PRATHIDWANI: పెళ్లి, సహజీవనం విషయంలో మన చట్టాలు ఏం చెబుతున్నాయి?

By

Published : Jun 18, 2022, 10:16 PM IST

thumbnail

PRATHIDWANI: ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నట్లైతే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు కూడా ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సహజీవనం, వివాహ సంబంధం మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? పెళ్లి తంతు జరగకుండానే కలిసి జీవించే జంటలు ఈ తీర్పులో గమనించాల్సిన అంశాలు ఏమిటి? పెళ్లి, సహజీవనం విషయంలో మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.