మునుగోడు ఎన్నికల్లో నేతల సిత్రాలు చూశారా

By

Published : Oct 13, 2022, 8:05 PM IST

thumbnail

Munugode By Elections: మునుగోడులో ఎన్నికల్లో ప్రచార హోరు నడుస్తోంది. వివిధ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస నేతల తమదైన శైలిలో కార్యకర్తల్లో జోష్​ నింపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బైక్​పై కూర్చుని డ్యాన్స్ చేశారు. మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి ఓ ఇంట్లో గరిట తిప్పారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి స్వయంగా స్కూటీ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.