భాజపా- కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ.. పార్టీ కార్యాలయం ధ్వంసం

By

Published : Jul 7, 2022, 10:55 AM IST

thumbnail

భాజపా- కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు మంగళవారం బాహాబాహీకి దిగారు. కర్రలు, కుర్చీలతో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకున్నారు. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ఈ ఘటన జరిగింది. దాడిలో ఇందోర్​లోని భాజపా కార్యాలయం ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.