Pratidwani: ఆన్‌లైన్‌ గేమ్స్​తో.. తలెత్తే విపరీత పరిణామాలేంటి?

By

Published : Dec 11, 2021, 9:45 PM IST

thumbnail

ఆన్‌లైన్‌ ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గంటల తరబడి మొబైల్‌ ఫోన్లలో తలదూర్చి ఆటల్లో మునిగిపోతున్న పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. ఉచితంతో మొదలై.. ఆన్‌లైన్​లో డబ్బులు చెల్లించి ఆడాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇదే అదనుగా భావించే సైబర్‌ మోసగాళ్లు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆటల యాప్స్‌ వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. ఇన్ యాప్‌ పర్చేజ్‌ నియమాలను కఠినతరం చేసింది. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.