PRATIDWANI: సినిమా విడుదల థియేటర్‌లోనా... ఓటీటీలోనా?

By

Published : Aug 28, 2021, 9:01 PM IST

thumbnail

సినిమా అంటే నవరసాల ఇంద్రధనుస్సు. సినిమా థియేటర్ భావోద్వేగాలు పండించే రంగుల తెర. కరోనా కాలంలో ప్రేక్షకుల ఆదరణ కరువై ఈ థియేటర్లు బోసి పోయాయి. కాలంతో పోటీపడి థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వేదికలు ముందుకొచ్చాయి. ఈ పరిస్థితుల్లో సినిమాను థియేటర్లో విడుదల చేయాలా... లేక ఓటీటీలో రిలీజ్‌ చేయాలా అన్న సందిగ్ధంలో పడింది సినీ పరిశ్రమ. చర్చలు, సంప్రదింపులు, లాభనష్టాల బేరీజు తర్వాత కొంతమంది థియేటర్‌ వైపు మొగ్గుచూపితే... మరికొంతమంది ఓటీటీకే ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ మనుగడలో థియేటర్ల పాత్ర ఏంటి? ఓటీటీ వేదికలు సినిమా విస్తృతికి ఏమేరకు భరోసా కల్పిస్తున్నాయి? డిజిటల్‌, శాటిలైట్‌ పరిజ్ఞానం సినిమా వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది.. అన్న అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.