ప్రతిధ్వని: యాంటీ బాడీలు - వైరస్​కు బేడీలు

By

Published : Mar 25, 2021, 9:21 PM IST

thumbnail

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే.. వ్యాక్సిన్​​ తీసుకున్న వారికి.. తీసుకోనివారికి కూడా అనేక అపోహలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న వారు.. తమ శరీరంలోకి యాంటీ బాడీలు వచ్చేశాయని అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటే.. మరికొంతమంది వ్యాక్సిన్​ తీసుకోవడానికే సంశయిస్తున్నారు. అసలీ యాంటీ బాడీలంటే ఏంటి? ఇవి ఎలా వృద్ధి చెందుతాయి? కరోనా వ్యాక్సిన్​ ఎంతవరకు అవసరం.. తీసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.