పోలవరం ప్రాజెక్ట్​.. డ్రోన్​ విజువల్స్

By

Published : Dec 14, 2020, 10:26 PM IST

thumbnail

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. పోలవరం ప్రాజెక్ట్​ను సందర్శించారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం నిర్వహించారు. స్పిల్​వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. స్పిల్​వే నిర్మాణం పనులు జరుగుతున్న తీరును ఇంజినీర్లు సీఎంకు వివరించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.