ప్రతిధ్వని: కరోనా రెండో దశలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి?

By

Published : Nov 2, 2020, 9:15 PM IST

thumbnail

కరోనా సెకండ్ వేవ్.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ఐరోపా దేశాలు మళ్లీ లాక్​డౌన్ బాట పడుతున్నాయి. మన దేశంలోనూ ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. కరోనా వైరస్ రెండో దశ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్ ఎత్తివేశాక దిల్లీలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి.. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి ఆందోళన కలిగిస్తోంది? కరోనా.. రెండోసారి కూడా సోకే అవకాశం ఉందా? ఈ పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.