సింధు వాలీబాల్​ కాకుండా బ్యాడ్మింటన్​​ ఎంచుకోడానికి కారణమిదే

By

Published : Feb 16, 2020, 11:49 AM IST

Updated : Mar 1, 2020, 12:26 PM IST

thumbnail

పీవీ సింధు తండ్రి రమణ.. వాలీబాల్​ ఆటగాడు. రైల్వేస్​ జట్టు తరఫున జాతీయ జట్టులోనూ రాణించాడు. అయితే కుమార్తెను అందులో చేర్చకపోవడానికి కారణమేంటో తాజాగా ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో తెలిపాడు. వాలీబాల్​ లాంటి టీమ్​ ఈవెంట్లలో వ్యక్తిగతంగా ఎంత ప్రదర్శన చేసినా.. కొన్ని కారణాల వల్ల తుది జట్టులో దక్కకపోవచ్చని చెప్పాడు. అందుకే సింధుకు ఇష్టమైన బ్యాడ్మింటన్​లోనే ప్రోత్సహించామని వెల్లిడించాడు.

Last Updated : Mar 1, 2020, 12:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.