'జాతీయ స్థాయి అథ్లెట్లతో 'సీటీమార్​' షూటింగ్'​

By

Published : Sep 7, 2021, 6:27 PM IST

thumbnail

తాను వినే ప్రతి కథను మరో హీరోతో ఊహించుకుంటానని అంటున్నారు హీరో గోపీచంద్​. తను నటించిన 'సీటీమార్​' కథను కూడా అలాగే విన్నానని చెబుతున్నారు. ఆయన హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడా నేపథ్యంలో రూపొందిన చిత్రం 'సీటీమార్'. తమన్నా, భూమిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సీటీమార్ చిత్ర విశేషాలను పంచుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో నలుగురు జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన అమ్మాయిలు నటించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.