మహేశ్​ మాటిచ్చాడు.. డ్యాన్స్​ కుమ్మేశాడు

By

Published : Jan 14, 2020, 6:50 PM IST

thumbnail

సంక్రాంతి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. సినిమాలో మహేశ్​-రష్మిక డ్యాన్స్​ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడాడు. షూటింగ్ ప్రారంభం కాకముందే మహేశ్ తనకు​మటిచ్చారని, అందుకే తగ్గట్లే రెండు పాటలకు కుమ్మేశారని అన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.