సాయితేజ్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలు సరికాదు: శ్రీకాంత్

By

Published : Sep 11, 2021, 8:07 PM IST

thumbnail

హీరో సాయితేజ్, రోడ్ ప్రమాదంపై నటుడు నరేశ్​ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ సమయంలో ఆయన ఇలాంటి వీడియో పెట్టడం సరికాదని హీరో శ్రీకాంత్ అన్నారు. ఇంకెవరూ కూడా ఇలాంటి బైట్స్ పెట్టొద్దని అభిప్రాయపడ్డారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.