ఎవ్వరికీ తెలియని రాజమౌళి సీక్రెట్​.. బయటపెట్టేసిన తారక్

By

Published : Mar 22, 2022, 12:03 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

thumbnail

RRR Memes Interview: దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికర విశేషాన్ని పంచుకున్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. మార్చి 25న 'ఆర్​ఆర్​ఆర్'​ విడుదల సందర్భంగా యాంకర్​ సుమతో చేసిన మీమ్స్​ ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్​ను వెల్లడించారు. అదేంటంటే.. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్స్​లో భాగంగా ముంబయిలో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించింది చిత్రబృందం. వేడుకలో తారక్​-చెర్రీ ఎంట్రీని గ్రాండ్​గా ప్లాన్​ చేశారు జక్కన్న. అయితే అది అనుకున్న విధంగా రాకపోవడం వల్ల బైక్​ను, గుర్రాన్ని ముంబయి నుంచి హైదరాబాద్​ రప్పించి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్​లో వారి ఎంట్రీని మరోసారి షూట్​ చేశారట. దానినే ఆ తర్వాత విడుదల చేసిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​ వీడియోలో పెట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.